| Removed 1 year ago | from Play Store |
|---|---|
| 🔒 | Avg daily installs |
| 5K+ | Installs 🔒 More accurate value in Pro |
| 7 years | Age |
| 5 years ago | Updated |
| Dec. 14, 2018 | Release date |
| 21 | Ratings |
| 9Mb | Size |
ఈ యాప్ ను వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు నేషనల్ ఇన్ఫోర్మాటిక్ సెంటర్ వారి సహకారంతో రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు వరి , మొక్కజొన్న , కంది , సోయాబీన్ మరియు ప్రత్తి పంటలను సాగుచేస్తారు. ఇందులో పైన పేర్కొన్న పంటలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు , వాటిలోని విత్తన రకాలు , విత్తన శుద్ధి , విత్తే సమయము , విత్తే దూరము ,ఎరువుల యాజమాన్యం , కలుపు నివారణ చర్యలు , నీటి యజమాన్యము, చీడ పీడల లక్షణాలు , చీడపీడల నివారణ మరియు పురుగు మందుల వాడకం గురించి సమగ్రంగా పొందుపరచడము జరిగినది.
